జైపూర్ లో విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ పై అవగాహన.
జైపూర్ మండలంలో ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహం లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ పడాల సాయిచరణ్ ఆధ్వర్యంలో(HPV)Vaccine పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సాయిచరణ్ మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు బయట కార్పొరేట్ హాస్పిటల్లో దీని ఖరీదు ఐదు నుంచి పదివేలకు ఉంటుందన్నారు కానీ జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య శాఖలో ఉచితంగా దీనిని అందిస్తున్నారు...