పశువుల అక్రమ రవాణా కేసుల్లో అయిదురికి రిమాండ్.
చింతల మానేపల్లి సెప్టెంబర్ 18: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో పశువులను అక్రమంగా తరలించిన కేసుల్లో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎస్సై ఎం. కమలాకర్ తెలిపారు. జూలై 21న కర్జలి గ్రామ సమీపంలో మహీంద్రా జైలో వాహనంలో పశువులను అక్రమంగా తరలించిన కేసులో మహారాష్ట్రకు చెందిన A4 నిందితుడు కృష్ణ అలియాస్ రాజును అరెస్టు చేశారు. అలాగే ఆగస్టు 11న ఆడపెల్లి గ్రామంలో పాల వ్యాన్‌లో పశువులను...