భగత్ సింగ్ స్పూర్తి తోనే యువజన ఉద్యమాలు.

రెబ్బెన మండలం సెప్టెంబర్ 28: స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువజన ఉద్యమాలను నిర్మిస్తామని డివైఎఫ్ఐ రెబ్బెన మండల ప్రధాన కార్యదర్శి చాపిడి పురుషోత్తం అన్నారు సోమవారం రాంపూర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1907 సెప్టెంబర్ 28న కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించారు చిన్ననాటి నుండే దేశభక్తి అతని నరాలలో నింపుకుంది పసివయసులోనే నేను తుపాకీ నాటితే మొక్కలుగా పెరిగి వేల తుపాకులు...