ఘనంగా సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమి సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 51వ వార్షిక మహోత్సవ వేడుకలలో భాగంగా ఈ రోజు రావీ చెట్టు వద్ద ఉన్న విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాల పంపిణీతో పాటు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నిర్వహించారు