సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ కోట వేణుగోపాల్

కాగజ్ నగర్ సెప్టెంబర్ 28: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నూతన సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి ని బారెగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బారెగూడ గ్రామానికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు...