700 కు పైగా రోగాలపై

ఆదిలాబాద్, సెప్టెంబర్ 17: ఆయుర్వేద వైద్య విధానంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఉపశమనం పొందే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన డాక్టర్ ఎస్.బి. దేవ్కర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుకి వైస్ మీటింగ్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ‘జీవన్ శక్తి పవర్’ గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవ్కర్ మాట్లాడుతూ, ‘జీవన్ శక్తి పవర్’ ద్వారా 700కు పైగా రోగాలకు స్వస్థత చేకూర్చే శక్తి ఉందని వివరించినట్లు తెలిపారు. ఆయుర్వేదంలో ఉన్న వివిధ విధానాలు, ఆరోగ్య...