ముఖ్యమంత్రి సభకు పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులు తరలిరావాలి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

రాజన్న సిరిసిల్ల: ఈనెల 30వ తేదీన సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి మెప్మా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో...