ఆదర్శ రైతుకి బహుమతిగా చార్జింగ్ పంపు అందజేసిన పెట్రోల్ బంక్ యజమాని

బూర్గంపాడు సెప్టెంబర్29 బూర్గంపహడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ ఓనర్ ప్రవీణ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండలంలోని సోంపల్లి గ్రామానికి చెందిన గాదె నర్సిరెడ్డిని ఆదర్శ రైతుగా గుర్తించి వ్యవసాయానికి పనికి వచ్చే చార్జింగ్ పంపు మందు స్ప్రే చేసే ఛార్జింగ్ పంపు బహుమతిగా అందజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో రైతులను రైతు వారి పనుల మీద బలోపేతం చేస్తూ పంటను పండించే రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వాధికారులచే మన్ననలను పొందుతున్న నర్సిరెడ్డికి...