మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణకు చర్యలు
మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల బస్టాండ్ పునరుద్ధరణ పనులపై మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు సంబంధిత అధికారులతో కలిసి బస్టాండ్‌ను పరిశీలించారు.. బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, పునరుద్ధరణ పనులపై అధికారులతో చర్చించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ మంచిర్యాల లో దాదాపు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరణ బస్టాండ్...