వైద్య ,ఆరోగ్య శాఖలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం… జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి వై. పవిత్ర జాతీయ ఆరోగ్య మిషన్ కింద వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి// పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వై. పవిత్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను లాబ్ టెక్నీషియన్ (Lab Technician) - 08, స్టాఫ్ నర్స్ (Staff Nurse) - 15, ఎంఎల్‌హెచ్‌పి (MLHP) - 08, ఎస్టీఎల్‌ఎస్ (STLS) - 02, ఏఎన్‌ఎం (ANM) - 03, ఫార్మసిస్ట్...