ఘనంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు మంచిర్యాల// మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. లక్షెట్టిపేట లోని ఐబి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.