సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.
సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గత...