PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:28 am Posted by : PORU TELANGANA

తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాల్కొండకు చెందిన తోట నవీన్ కుమార్

తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాల్కొండకు చెందిన తోట నవీన్ కుమార్ నియామకం అయ్యారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బాలు నాయక్, జిల్లా అధ్యక్షుడు నర్సాగౌడ్,నియామక పత్రాన్ని అందజేశారు.ఆయన మాట్లాడుతూ.. సంస్థ లక్ష్య సాధనలో పూర్తి సహకారం అందిస్తానని, సమాజంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు నవీన్ ను అభినందించారు.