PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:42 pm Posted by : PORU TELANGANA

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష …రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,(స్థానిక సంస్థల అదనపు కలెక్టర్) జె. అరుణ శ్రీ తో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన

పెద్దపల్లి //రామగుండం
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు*

*భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం*

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద వినాయక నిమర్జన ఏర్పాట్లను బుధవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*, *రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,(స్థానిక సంస్థల అదనపు కలెక్టర్) జె. అరుణ శ్రీ* తో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఏసీపీ రమేష్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.