డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి..సిఐ రాఘవేందర్ రెడ్డి

మహేశ్వరం, సెప్టెంబర్ 24, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని మహేశ్వరం సిఐ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మహేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ దినాన్ని పురస్కరించుకొని డ్రగ్స్ మహమ్మారి పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువత కష్టపడి చదువు ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన సూచించారు. డ్రగ్స్ ఇతర చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండి మీ కళాశాలకు, తల్లిదండ్రులకు...