ప్రజా సమస్యల కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరా నాయక్ మహేశ్వరం, సెప్టెంబర్ 10, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం నాడు కేటీఆర్ తుక్కుగూడ ఫ్యాబ్ సిటీకి వచ్చిన సందర్భంగా మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరా నాయక్ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల కోసం ప్రజల తరఫున బీఆర్ఎస్...