మానవత్వం చాటుకున్న మంత్రి అడ్లూరి
జగిత్యాల// ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన, ఎండపల్లి మండల BRS పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.ఈ సందర్భంగా జగన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, *వారి కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు*. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని,వారి పిల్లల చదువు...