ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో భక్తుల కోసం ‘వినాయక వ్రతకల్పం’ పుస్తక ఆవిష్కరణ

*భక్తుల కోసం ‘వినాయక వ్రతకల్పం’ పుస్తక ఆవిష్కరణ* ఖమ్మం :- వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త, ఖమ్మం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, గెల్లా గ్రాండ్ అధినేత గెల్లా రవి భక్తుల కోసం ప్రత్యేకంగా ముద్రించిన ‘శ్రీ వినాయక వ్రతకల్పం’ పుస్తకాన్ని గెల్లా గ్రాండ్‌లో ఆవిష్కరించారు. వినాయక పూజా విధానం ప్రతి భక్తుడికి సులభంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ముద్రించినట్లు తెలిపారు. గెల్లా రవి మాట్లాడుతూ హిందువుల పండుగల్లో వినాయక చవితికి విశిష్ట స్థానం ఉందన్నారు....