మంచిర్యాల// అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్ (మజీద్ వాడ) కు చెందిన మహ్మద్ రిజ్వాన్, గారికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) క్రింద చికిత్స నిమిత్తం 2,05,000/- విలువగల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు