అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్లతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు..