మట్టి వినాయకున్ని పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం!

మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాసవి క్లబ్, యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయి.. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి...