PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:47 pm Posted by : PORU TELANGANA

గిరిజన ప్రాంతాలలో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనీ ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించిన మంత్రి అడ్లూరీ లక్ష్మణ్

హైదరాబాద్ // గిరిజన ప్రాంతాల్లో పోలీస్‌ నియామకాల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలనీ ముఖ్యమంత్రిని మంత్రి అడ్డలూరు లక్ష్మణ్ కోరడం జరిగింది

2026 సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ప్రత్యేక నిబంధనలు కొనసాగించాలనీ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గిరిజన ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది