నాని యూత్ వినాయకుడిని, ఇతర వినాయక మండపాలలోని వినాయకులను దర్శించుకున్న మంత్రి అడ్లూరి*
వెల్గటూర్‌లో వీరా నాని యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్నాయి. ఇతర మండపాల్లోని వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం, మంత్రి అడ్లూరి గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలెందర్ రెడ్డి ని ఉత్సవ కమిటీ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సాహంగా...