మంచిర్యాల్ మహాప్రస్థానాన్ని సందర్శించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ వి విజయ రమణారావు

మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని గోదావరి తీరాన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన హాయంలో నిర్మించిన మహాప్రస్థాన్ని సందర్శించిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..