పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఉత్సవాల సదస్సు కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని M కన్వెన్షన్ హాల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఉత్సవాల సదస్సు కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చర్చించారు.. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ACP ప్రకాష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల...