PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 3:59 pm Posted by : PORU TELANGANA

హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పి. నరహరి ఐఏఎస్

మంచిర్యాల లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పి. నరహరి ఐఏఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.