PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:54 pm Posted by : PORU TELANGANA

పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, సీనియర్ నాయకులు జగన్మోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

మంచిర్యాల// పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు_ గడ్డం వంశీ క్రిష్ణ ,
సీనియర్ నాయకులు జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాలలో మోటార్ సైకిల్ లపై భారీ ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు పాల్గొనడం జరిగింది