మంచిర్యాల జిల్లాలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ.
మంచిర్యాల జిల్లా: కాంగ్రెస్ సీనియర్ లీడర్ మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇందారం చౌరస్తాలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తర్వాత సిసిసి కార్నల్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కి గజమాలతో సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తర్వాత మంచిర్యాల ఐబి చౌరస్తాలో అంబేద్కర్, వి గ్రహాలకి పూలమాలలు నివాళులు అర్పించిన ఎంపీ వంశీకృష్ణ గత ఎన్నికల్లో ప్రజలు ఓడించిన అయ్యా కొడుకులకు బుద్ధి రాలేదు. ఇంకా...