ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ లక్ష్యం

ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ లక్ష్యం హోదా సాధిద్దాం.. ఆంధ్రకు వెలుగునిద్దాం విభజన హామీల అమలుకు పోరాడదాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ జిల్లా ప్రతినిధులు ఆర్ కె నాయుడు,శిఖా నాగమణి లు వెల్లడి గుంటూరు :- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనతో పాటు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆర్.కె. నాయుడు, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు శిఖా నాగమణి తెలిపారు....