రామన్నపేటలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు

📰 రామన్నపేటలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు.. భక్తులకు ఆధ్యాత్మిక సందేశం..... రామన్నపేటలో శ్రీ సిద్ధి వినాయక భక్తమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ మండల పరిషరాములు, ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆధ్యాత్మికవేత్త, కవి గంగిశెట్టి హరినాథ్ పాల్గొని స్వామివారి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అప్ప రాజు రాజు, యువజన సభ్యులు...