మంజూరైన రోడ్ల పనులను వెంటనే ప్రారంభించండి..

ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. మహేశ్వరం, సెప్టెంబర్ 11, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: మహేశ్వరం మండలంలోమంజూరైన రోడ్లను వెంటనే ప్రారంభించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు టి. యాదీష్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలంలో రోడ్ల పరిస్థితులపై నిర్వహించిన మహా పాదయాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూల్ల వీరేందర్ గౌడ్, నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మండలంలో ఉన్న అధ్వాన్న...