రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై (ఆర్ అండ్ ఆర్) పనులపై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్// రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ అటవీ భూముల పరిహారం పునరావాసం ,పునరావాస పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.