PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:21 pm Posted by : PORU TELANGANA

ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నీ మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రి జీ వెంకట స్వామి

ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ని తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పై జరిగిన అనుచిత వ్యాఖ్యల అంశంపై ఖర్గే ఆరా తీశారు. అసెంబ్లీ సమావేశాల మరియు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, 22A అంశం, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై మంత్రి వివేక్ వెంకటస్వామి ని అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఎల్ నినో సమస్యకు సంబంధించిన అంశాలపై కూడా ఖర్గే గారు మంత్రి వివేక్ వెంకటస్వామి తో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.