186 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి కృతజ్ఞతలు
*పినపాక నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు తీసుకువచ్చిన ఎమ్మెల్యేకు అభినందనలు* మణుగూరు పినపాక నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల అభివృద్ధి కోసం హెచ్‌ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్ల భారీ నిధులు మంజూరు చేయించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల చిరకాల రహదారి సమస్యలకు పరిష్కారం చూపేలా ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి...