జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సీపీ
పెద్దపల్లి జిల్లా ఎన్‌టీపీసీ జ్యోతి భవన్‌కు విచ్చేసిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్, కమిషన్ సభ్యులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.