PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:29 pm Posted by : PORU TELANGANA

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పాత్ర మరువలేనిది

కొత్తగూడెం సెప్టెంబర్ 17 :: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 నుండి 1951 వరకు సాగిన పోరాటంలో కమ్యూనిస్టులు పాత్ర మరువలేనిది
వీర తెలంగాణ సాయుధ పోరాట అమరులైన వారికి జోహార్లు రజాకార్లను ధోరలను తరిమికొట్టి 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర కమ్యూనిస్టులు దక్కుతుంది
ఈ దేశంలో కమ్యూనిస్టులే తెచ్చారని తెలంగాణ సాధించుకోవడంలో గొప్ప విజయం తిరుగులేని విజయం సాధించారు గతంలో నల్లగొండ జిల్లాచిట్యాల ఐలమ్మ భూమి నాలుగు ఎకరాల్లో పండిన పంటని భీమ్ రెడ్డి నరసింహారెడ్డి దగ్గరుండి అయిలమ్మకు అండగా ఉండి 200 మంది కార్యకర్తలతో దొరలని తరిమికొట్టి వరి పంట కోసి ఐలమ్మకు ఇంటికి చేర్చిన చరిత్ర కమ్యూనిస్టులు ఉన్నది ఇవాళ ప్రతి ఒక్కరూ విమోచన పేరుతో కొంతమంది రకరకాలుగా వాదన తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది తెలంగాణ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీలు తప్ప మరెవరు కాదని కమ్యూనిస్టులకె l సాధ్యపడుతుంది
తెలంగాణ హైదరాబాదులో విలీనం చేసిన చరిత్ర కమ్యూనిస్టులు దక్కుతుంది తెలంగాణ సాయుధ పోరాటం అనేకమంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించారు ఇదే రోజున సెప్టెంబర్ 17 అమరవీరులను స్మరించుకోవటం ఆనవాతిగా మారింది