తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు పాత్ర మరువలేనిది
కొత్తగూడెం సెప్టెంబర్ 17 :: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 నుండి 1951 వరకు సాగిన పోరాటంలో కమ్యూనిస్టులు పాత్ర మరువలేనిది వీర తెలంగాణ సాయుధ పోరాట అమరులైన వారికి జోహార్లు రజాకార్లను ధోరలను తరిమికొట్టి 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర కమ్యూనిస్టులు దక్కుతుంది ఈ దేశంలో కమ్యూనిస్టులే తెచ్చారని తెలంగాణ సాధించుకోవడంలో గొప్ప విజయం తిరుగులేని విజయం సాధించారు గతంలో నల్లగొండ జిల్లాచిట్యాల ఐలమ్మ భూమి నాలుగు ఎకరాల్లో పండిన పంటని భీమ్ రెడ్డి నరసింహారెడ్డి దగ్గరుండి...