ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

మహబూబ్ నగర్ : వినాయక చవితి నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని పలు అవార్డుల గ్రహీత డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గారు సూచించారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవంలో భాగంగా పాలమూరు బ్రహ్మానవాడి ఆర్యవైశ్య యువజన సంఘము ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణపతిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్యవైశ్య యువజన సంఘము PST లు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది.అనంతరం అక్కడ కాసేపు ప్రసాద వితరణను భక్తులకు అందించడం జరిగింది. మండపాలను వివిధ రకాలుగా భక్తులను అకర్శించే విదంగా నిర్మించి, భక్తి పాటలతో...