PORU TELANGANA
Reporter | తాజా వార్తలు
porutelangana.com
బాధిత కుటుంబాలను పరామర్శించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్
పెద్దపల్లి//,ధర్మారం మండలం మేడారంలో పలువురు భాదిత కుటుంబాలను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు .బాదిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Share
Download