PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 1:58 pm Posted by : PORU TELANGANA

తెలంగాణలో ఆటో చార్జీల పెంపు

*🛺🛺తెలంగాణలో ఆటో చార్జీల పెంపు🛺🛺*

🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు
🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు
🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల నుంచి 75 పైసలకు పెంపు
🔹లగేజీ చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంపు
🔹గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగా కొనసాగింపు

*రాత్రి వేళల్లో 1.5 రెట్లు చార్జీ కొనసాగింపు*

*మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువు విధింపు*