*🛺🛺తెలంగాణలో ఆటో చార్జీల పెంపు🛺🛺*
🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు
🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు
🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల నుంచి 75 పైసలకు పెంపు
🔹లగేజీ చార్జీ 25 పైసల నుంచి 50 పైసలకు పెంపు
🔹గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగా కొనసాగింపు
*రాత్రి వేళల్లో 1.5 రెట్లు చార్జీ కొనసాగింపు*
*మీటర్ల రీసెట్టింగ్‌కు 3 నెలల గడువు విధింపు*