డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్
భద్రాద్రి కొత్తగూడెం, (పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి-వల్లెపోగు రాము) భూర్గంపహాడ్ అక్టోబర్ 2 :- తెల్లవారుజామున బూర్గంపహాడ్ మండలం జింకల గూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పి శ్రీ సతీష్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్,బూర్గంపహాడ్ మండల సబ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, నాగ భిక్షం, రామ్మూర్తి, పాల్వంచ టౌన్ ఎస్సైలు నాగరాజు, విజయ, పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ములకలపల్లి ఎస్సై...