కృత్రిమ కొరత సృష్టిస్తే ఊరుకోం: రైస్ మిల్లర్లకు ప్రభుత్వ వార్నింగ్
Hyderabad,:రాష్ట్రంలో బియ్యం ధరలు అమాంతం పెరగకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ ఎం. స్టీఫెన్ రవీంద్ర (IPS) ఆదేశాల మేరకు హైదరాబాద్లోని సివిల్ సప్లై భవన్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. *పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్* నేతృత్వంలో మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండకు చెందిన ప్రముఖ రైస్ మిల్లర్లు, హోల్సేల్ వ్యాపారులతో ఈ సమావేశం నిర్వహించారు. మార్కెట్లో బియ్యం కొరత లేకుండా చూడాలని,...