లక్షెట్టిపేట లో ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పోరు తెలంగాణ లక్షెట్టిపేట అక్టోబర్ 2. లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ చూపించిన అహింస, సత్యం శాంతి మార్గాలు మనకు ఆదర్శమని అన్నారు. గాంధీ సూచించిన సిద్ధాంతాలు నేటి సమాజానికి పూర్తి దయకమని, గాంధీ ఆశలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవోపా ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆవోప సభ్యులందరూ పాల్గొన్నారు