జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నరసింగపూర్ రోడ్‌కు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ పట్టనపొలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.చల్గల్ గ్రామానికి చెందిన మానాల మారుతి అనే వ్యక్తి “ASPECT TRADER” అనే యాప్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించినట్లు...