కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం*జింకలగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ డాగ్ స్క్వాడ్‌తో ఇంటింటా తనిఖీలు.. అప్రమత్తమైన జిల్లా పోలీసులు -*ఈ కార్యక్రమంలో డిఎస్పి సతీష్ సిఐ బూర్గంపాడు ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు