రాహుల్ గాంధీ మహాత్మా గాంధీకి రాజ్ ఘాట్ వద్ద ఘన నివాళి

ఢిల్లీ-రాహుల్ గాంధీ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ఘాట్(రాజ్‌ఘాట్ ) గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ఆయన బాపు సమాధికి నివాళులర్పించారు. అలాగే లాల్ బహాదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్ వద్ద కూడా నివాళులు అర్పించారు.