టీ జె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కంతి మోహన్ రెడ్డిని సన్మానించిన న్యాయవాదులు….
జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియామకం అయిన కంతి మోహన్ రెడ్డి ని శుక్రవారం మెట్ పల్లి న్యాయవాదులు శాలువా, పూలమాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి మాట్లాడుతూ, మాతోటి న్యాయవాది టిజెయాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడం మాకెంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మెడిచెల్మల సుమలత, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, న్యాయవాదులు గండ్ర...