తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం చేసిన ప్రజలకు కావేటి సబిత కృతజ్ఞతలు. కవితమ్మ పై ఎమ్మెల్యే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం చేసిన ప్రజలకు కావేటి సబిత కృతజ్ఞతలు. కవితమ్మ పై ఎమ్మెల్యే వాక్యా అక్టోబర్ 30న ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన పంచజన్య సభను విజయవంతం చేసిన ప్రజలకు సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక తమ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితపై కొందరు ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె మండిపడ్డారు.ముఖ్యంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు...