పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్ సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పటేల్ గార్డెన్స్‌లో నిర్వహించిన సిందం స్వప్న–సుధాకర్ కుమార్తె స్నికిత, అఖిల్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు...